హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కలిగి ఉండాలి'

కృష్ణా: విద్యార్థులు గుడ్ టచ్ -బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎస్సై చాణిక్య తెలిపారు. గురువారం కోడూరు జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు ఎస్సై సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల దూరంగా ఉండాలని తెలిపారు. మహిళలు రక్షణ చట్టం పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు.