ADB: రూరల్ కేజీబీవీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 1 స్కావెంజర్ పోస్టు భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు MEO రమేష్ గురువారం తెలియజేశారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణత, 18-45 ఏళ్ల వయస్సు కలిగి స్థానికులై ఉండాలన్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 3 వరకు MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
'KGBVలో స్కావెంజర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం'


