KNR: వృత్తుల ఆధారంగా కులాలను విభజించడం సరైన విధానం కాదని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు బిక్షపతి అన్నారు. గంగాధర మండలం మధురానగర్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారని, ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో తమ వర్గం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
తెలంగాణ
విశ్వబ్రాహ్మణుల పాత్ర కీలకం..!


