WGL: రాఖీ పండుగ కేవలం అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక మాత్రమే కాదని, ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం, బాధ్యతలకు నిదర్శనమని మంత్రి సీతక్క అన్నారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ స్ఫూర్తి సమాజమంతా విస్తరించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి


