ADB: జిల్లా ప్రజలకు MLA పాయల్ శంకర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీక రక్షాబంధన్ అని జిల్లా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని MLA క్యాంప్ కార్యాలయంలో శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్: పాయల్ శంకర్


