NGKL: చారకొండలో SIR-2026 విచారణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహశీల్దార్ ఉమా తెలిపారు. నేటి నుంచి సెప్టెంబర్ 20 వరకు గ్రామాల వారీగా హియరింగ్ షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. విచారణకు అసిస్టెంట్ ఏఈఆర్‌ఓ, ఎంపీడీఓతో పాటు సిబ్బంది హాజరవుతారని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, పెన్షన్ బుక్, ఎస్‌ఎస్‌సీ మెమోలతో హాజరు కావాలన్నారు.
తెలంగాణ
నేటి నుంచి గ్రామాల వారీగా హియరింగ్


