హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల సవరణ నోటీసులపై కమిషనర్ స్పష్టత

KNR: ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో నోటీసులు అందుకున్న వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, ఎన్‌ఆర్‌ఐల తరఫున వారి కుటుంబ సభ్యులు ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు అవసరమైన ఆధారాలు సమర్పించవచ్చని నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. పేర్లు, వయసులో తేడాలు, తప్పుడు మ్యాపింగ్ వంటి లోపాల కారణంగానే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.