హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్ రైలు.. భారీగా పెరగనున్న ధరలు!

HYD: పుణే-హైదరాబాద్ మధ్య 560 కిలోమీటర్లకు పైగా సాగే నూతన రైల్వే అలైన్మెంట్‌పై లైడార్ సర్వే ముగిసింది. కర్ణాటకలోని కలబురగి, తెలంగాణ సరిహద్దులను కలుపుతూ ఈ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ రూట్ ఖరారైతే హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భూముల ధరలు, పారిశ్రామిక వేగం భారీగా పెరుగుతాయి. రెండు ప్రధాన ఐటీ హబ్‌ల మధ్య ప్రయాణం కూడా అత్యంత సులభతరం కానుంది.