KMR: జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ ముదిరాజ్ సంఘం నాయకులు గురువారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటుకు వినతి


