NZB: TU పరిధిలో ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3 బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజు చెల్లింపునకు శుక్రవారం గడువు ముగియనుంది. సాయంత్రం 5 గంటల్లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 31 వరకు చెల్లించవచ్చన్నారు.
తెలంగాణ
'పరీక్షా ఫీజులకు ఈరోజే లాస్ట్ '


