NRPT: పీఎం డీడీకేవై కార్యక్రమం కింద నమోదవుతున్న డేటాను సమగ్రంగా పరిశీలించి, జిల్లాకు మెరుగైన ర్యాంకింగ్ సాధించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె.. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
'మెరుగైన ర్యాంకింగ్ కోసం సమన్వయంతో పనిచేయాలి'


