NZB: ప్రభుత్వ ఉద్యోగుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ‘మీ ప్రమాణం’ యాప్ ద్వారా అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు జెడ్పీ సీఈవో సాయ గౌడ్ తెలిపారు. విధులకు హాజరైన ఉద్యోగులు యాప్‌లో అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంటుందని, ఉద్యోగుల హాజరు, విధుల నిర్వహణ పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఉద్యోగులకు మీ ప్రమాణం యాప్‌తో అటెండెన్స్'


