NRPT: దామరగిద్ద మండల పరిధి కానుకుర్తి పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు వినూత్న రీతిలో రక్షాబంధన్ జరుపుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న మొక్కలు, చెట్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాఖీ విశిష్టతను టీచర్లు విద్యార్థులకు వివరించారు. అనంతరం ఒకరినొకరు రాఖీలు కట్టుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ
చెట్లకు రాఖీలు కట్టిన విద్యార్థులు


