హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

WGL: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద హృదయపూర్వక రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు.