NZB: గర్ల్స్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ ఎస్‌ఐ యాదగిరిగౌడ్ గురువారం తెలిపారు. 10వ తరగతి విద్యార్థినికి ఛాతి నొప్పి రావడంతో ఉపాధ్యాయులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థి బంధువులు ఓ ఉపాధ్యాయుడిని దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు.
తెలంగాణ
'విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు'


