హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి..!

KDP: జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 488 కేసులు నమోదు చేశారు.రూ. 1,04,365 జరిమానా విధించినట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, రాంగ్‌రూట్, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.