హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్లాక్ స్పాట్‌ల వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు

NRML: జిల్లాలో NHAI గుర్తించిన బ్లాక్ స్పాట్‌ల వద్ద రోడ్డు భద్రత కోసం సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. చిట్యాల్, సిర్గాపూర్, లోలం, దిలావర్‌పూర్ ఎల్లమ్మ టెంపుల్, గుండంపల్లి, తరాటి, తిమ్మాపూర్, మాటేగం ప్రాంతాల్లో లైట్లు అందుబాటులోకి వచ్చాయి. రాత్రివేళ ప్రమాదాల నివారణకు ఈ చర్య ఎంతగానో ఉపయోగపడనుంది.