ASR: సీఎం చంద్రబాబు ఈనెల 29న అరకులోయ మండలం గన్నెల పర్యటన సందర్భంగా ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. 1/70 చట్టం పరిరక్షణకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవోలు రద్దు చేయాలన్నారు. అలాగే, పీఎం జన్మన్ లబ్ధిదారులకు లక్ష రూపాయలు విడుదల చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'100% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేయాలి'


