కోనసీమ: ఏడుగురు మత్స్యకారులను జిల్లాకు సురక్షితంగా రప్పించేందుకు ప్రత్యేక వాహనం, ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారిని పంపినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన అమలాపురంలో మాట్లాడారు. వారి ఆరోగ్యాన్ని అధికారులు పర్య వేక్షిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మత్స్యకారుల భద్రతా చర్యలు పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మత్స్యకారులకు ప్రత్యేక వాహనం'


