పార్లమెంట్ సమావేశాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. సభను ప్రోరోగ్ చేయనంత వరకు మళ్లీ సమావేశపరచవచ్చని తెలిపారు. 1952 నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని పేర్కొన్నారు. ఆగస్టు 13న పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వంటి కీలక అంశాలపై కేంద్రం వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.
వార్తలు
పార్లమెంట్ సమావేశాలపై రిజిజు కీలక వ్యాఖ్యలు


