హైదరాబాద్: 28°C
వార్తలు

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు

KDP: ప్రొద్దుటూరు అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, జీబ్రా క్రాసింగ్, సిగ్నల్స్ పాటించడం వంటి అంశాలను వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని ట్రాఫిక్ సీఐ భాస్కర్ హెచ్చరించారు.