నేపాల్‌లో వరదల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక సమీక్ష నిర్వహించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి, అధికారులు, కాఠ్‌మాండూ, బీజింగ్‌లోని భారత రాయబారులు సమావేశంలో పాల్గొన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి, వారి క్షేమం కోసం తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై సమీక్షించారు. ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది.
వార్తలు
నేపాల్ వరదలపై మంత్రి జైశంకర్ సమీక్ష


