NLR: జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుంటుపల్లి వెంకటేశ్వర చౌదరి కుటుంబ సభ్యులను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరామర్శించారు. గురువారం ఉదయం ద్వారక లాడ్జి వద్ద వెంకటేశ్వర చౌదరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంపీ వెంట గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, సంజయ్ చౌదరి, పట్టణ తెదేపా అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెంకటేశ్వర చౌదరి కుటుంబానికి ఎంపీ పరామర్శ


