గుంటూరులోని అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులను కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ పరిశీలించారు. రెండంతస్తుల భవనంలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతి చేపట్టాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ భవన్ పరిశీలించిన కలెక్టర్


