VZM: న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తక్షణం బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ గజపతినగరం న్యాయవాదుల సంఘం కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు లెంక రాంబాబు మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో రక్షణ చట్టం అమలులో ఉందన్నారు. న్యాయవాదులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాదుల రక్షణ చట్టం కోసం నిరసన


