కోనసీమ: భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టడంతో వానపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ అధికారుల సమక్షంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు ఇళ్లను తొలగించే చర్యలు చేపట్టారు. వానపల్లిలో పలాలమ్మ తల్లికి చెందిన భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు తెలిపారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా


