కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచవద్దని కోరారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కనీసం మరో 25 ఏళ్లపాటు ప్రస్తుత స్థానాలు కొనసాగించాలని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.
వార్తలు
ప్రధాని మోదీకి ఖర్గే లేఖ


