హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ASR: కొయ్యూరు మండల వైసీపీ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అన్ని స్థానాలు వందకికి వందశాతం వైసీపీ నాయకులు విజయం సాధించాలని పేర్కొన్నారు. అలాగే, చంద్రబాబు పాలనా వైఫల్యాలను ప్రతి గ్రామానికి చేరవెయ్యాలన్నారు.