హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

TPT: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నాయకులు శేషయ్య డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డీఎం కార్యాలయం వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గూడూరు డివిజన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కోరారు.