హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

E.G: దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు నున్న చిన్నీ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.