అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధ్యాపక, బోధనేతర సిబ్బంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని కలిశారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్యలపై మంత్రికి వినతి


