హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్‌ఓబీ పనులపై నష్టపరిహార బాధితుల ఆందోళన

KDP: కమలాపురం రైల్వే స్టేషన్ వద్ద రూ.39 కోట్లతో చేపడుతున్న ఆర్‌ఓబీ పనులపై నష్టపరిహార బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 130 కుటుంబాలకు పరిహారం చెల్లించకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారని ఆర్‌అండ్‌బీ అధికారులను ప్రశ్నించారు. పరిహారం చెల్లించకుండా పనులు కొనసాగిస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితులు హెచ్చరించారు.