VSP: రేవ్ పార్టీలో టీడీపీ నాయకులు అమ్మాయిల కోసం కత్తులతో దాడి చేసుకున్నారు. విశాఖలోని ఓ రిసార్ట్‌లో జబర్దస్త్ నటి అను బర్త్ డే వేడుకలకు TNSF నేతలు హాజరయ్యారు. పార్టీ మధ్యలో అమ్మాయిల కోసం వెంకట దినేష్ అనే టీడీపీ నాయకుడిని మరో నేత చరణ్ తేజ్ కత్తితో పొడిచాడు. ఈ ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి, పార్టీలో డ్రగ్స్ వినియోగించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మాయిల కోసం కత్తులతో దాడి


