హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీటీవీ నిఘా కాంట్రాక్ట్ సంస్థలతో కమిషనర్

నెల్లూరు నగర, రూరల్‌లో 751 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించామని కమిషనర్ నందన్ తెలిపారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. హడ్కో CSR నిధులతో 480 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో 600 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.