KDP: జిల్లా నగరపాలక సంస్థ రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. సీనియారిటీ, ప్రమోషన్లు, ఖాళీ పోస్టుల భర్తీ, సీపీఎస్ బకాయిలు, ఏపీజీఎల్‌ఐ బాండ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరింది. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి


