ఝార్ఖండ్‌లో వేలాది మంది గ్రామస్తులు రేపు లక్ష చెట్లకు రాఖీలు కట్టేందుకు సిద్ధమయ్యారు. 'సేవ్ ట్రీ' ప్రచారంలో భాగంగా 700 గ్రామాల్లోని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. చెట్టుకు రాఖీ కట్టిన ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేయనున్నారు. నెల రోజులపాటు 24 జిల్లాల్లో 3 లక్షల చెట్లకు రాఖీలు కట్టాలని అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
వార్తలు
లక్ష చెట్లకు రాఖీలు కట్టనున్న గ్రామస్తులు!


