VSP: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, విశాఖ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ బట్టు దేవానంద్ 28న విశాఖకు రానున్నారు. 29న జిల్లా న్యాయాధికారుల సమావేశంలో పాల్గొంటారు. 30న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, కక్షిదారుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సమావేశం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయ సమస్యలపై గ్రీవెన్స్ సమావేశం


