TPT: తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. కమెడియన్, సినీ హీరో సప్తగిరి, డ్రమ్స్ శివమణి స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నానని, టైటిల్స్ త్వరలో ప్రకటిస్తానని సప్తగిరి వెల్లడించారు. కాగా తన అమ్మతో కలిసి దర్శించున్న శివమణి, ఆమె కోరిక మేరకు.. సందర్శించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు


