NTR: నందిగామ ఆర్డీవో కార్యాలయాన్ని హిందూ సంఘాలు ముట్టడించాయి. శివాలయం కోనేరు ఆక్రమణల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేసి, కోనేరును ఆలయానికి అప్పగించి తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశాయి. ఆక్రమణల తొలగింపులో అధికారుల ఉదాసీనత హిందువుల సహనాన్ని పరీక్షిస్తోందని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఆంధ్రప్రదేశ్
నందిగామ ఆర్డీవో కార్యాలయం ముట్టడి


