అన్నమయ్య: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పుల్లంపేట ఎస్బీవీడీఎస్ హైస్కూల్లో పోలీసులు గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కోడూరు రూరల్ సర్కిల్ సీఐ, పుల్లంపేట ఎస్ఐ కలిసి పాఠశాల ప్రాంగణంలో 250 మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించి, ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మొక్కల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన


