హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుకొండ అభివృద్ధికి రూ.17.5 కోట్లు: మంత్రి సవిత

SS: పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.17.5 కోట్లు మంజూరైనట్లు మంత్రి సవిత తెలిపారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మౌలిక వసతుల పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 1,790 పక్కా ఇళ్లకు అనుమతి లభించిందన్నారు. అమృత్-2 కింద ఇంటింటికీ మినరల్ వాటర్, పార్కుల అభివృద్ధి చేపడుతున్నట్లు వెల్లడించారు.