హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫేస్‌బుక్ ప్రకటనతో వ్యక్తికి టోకరా

NTR: పాత కరెన్సీ నోట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.78 వేల నగదు దోచేశారు. కృష్ణలంకకు చెందిన కామేశ్వరరావుకు ఫేస్‌బుక్‌లో పాత రూ.5, రూ.500 నోట్లు, 786 సిరీస్ నోట్లు ఉంటే అధిక మొత్తం చెల్లిస్తామంటూ ప్రకటన కనిపించింది. నమ్మిన ఆయనను నోట్లు కొనుగోలు చేస్తామని చెప్పి నేరగాళ్లు నగదు దోచుకున్నారు.