కృష్ణా: వైసీపీ రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రెటరీగా కృత్తివెన్ను మండలం ఎంపీపీ కూనసాని గరుడ ప్రసాద్ నియమితులయ్యారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాముకు ముఖ్య అనుచరుడిగా గరుడ ప్రసాద్‌కు మండలంలో మంచి పేరుంది. కృత్తివెన్ను మండలానికి చెందిన నాయకుడు రాష్ట్ర పదవి దక్కించుకోవడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ రైతు విభాగం రాష్ట్ర పదవిలో ప్రసాద్


