హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ నాయకులకు అండగా ఉంటాం'

SKLM: వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమదాలవలస వైసీపీ ఇంఛార్జ్ సీహెచ్. చింతాడ రవికుమార్ అన్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన జడ్పీటీసీ సభ్యుడు బెండి గోవిందరావు, వైసీపీ నాయకులు పొన్నాడ రాము, బెండి పున్నయ్యలను ఆయన గురువారం పరామర్శించారు. వారిని కలిసి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.