GNTR: తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొంటారు. కార్యక్రమ ఏర్పాట్లను కమిషనర్ రామ అప్పలనాయుడు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఆర్డీవో శ్రీ రమణి గురువారం పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో రేపు ప్రజాఫిర్యాదుల స్వీకరణ


