హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిత్యావసర ధరలు తగ్గించాలి: సీపీఐ

VSP: నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జగదాంబ జంక్షన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. CPI కార్యవర్గ సభ్యులు పైడ్రాజు మాట్లడుతూ.. పంచదార, నూనె, బియ్యం ధరలు భారీగా పెరిగి సామాన్యులపై భారం పడుతుందన్నారు. అలాగే, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.