హైదరాబాద్: 28°C
వార్తలు

రామ్‌దేవ్‌కు కంగన స్ట్రాంగ్ కౌంటర్

యోగాగురువు రామ్‌దేవ్ బాబా తనపై చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. తన జీవితం గురించి ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నిస్తూ.. తన బెడ్‌రూమ్‌లో గబ్బిలంలా వేలాడుతున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రామ్‌దేవ్ వ్యాపార సామ్రాజ్యంపై కూడా కంగన తీవ్ర విమర్శలు చేశారు. పతంజలి ప్రకటనలపై గతంలో తాను కోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తుచేశారు.