హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘మహాసభలు జయప్రదం చేయాలి’

NDL: కడపలో అక్టోబర్ 2,3,4 తేదీల్లో నిర్వహించే (RSF) రెవల్యూషనరీ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు రంగ స్వామి పిలుపునిచ్చారు. నేడు నంద్యాల నగరం కార్యాలయం వద్ద సంబంధిత కరపత్రాలు విడుదల చేశారు. విద్యా రంగంలో సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడతామన్నారు.