దేశంలో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాల సంఖ్య 59 కోట్లు దాటింది. ఖాతాల్లో మొత్తం రూ.3.17 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. 2014 ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2026 ఆగస్టు 19 నాటికి ఒక్కో ఖాతాలో సగటున రూ.5,356 ఉన్నాయని, 12 ఏళ్లలో ఒక్కో ఖాతాకు డిపాజిట్ 3.4 రెట్లు పెరిగిందని తెలిపింది.
వార్తలు
59 కోట్లకు చేరిన జన్‌ధన్ ఖాతాలు


