హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేత్రదానంతో ఇద్దరికి వెలుగు

SS: ధర్మవరం శాంతినగర్‌కు చెందిన పామిశెట్టి నారాయణస్వామి (65) ఆగస్టు 27న మృతి చెందారు. విశ్వదీప సేవా సంఘం సభ్యులు కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించగా వారు అంగీకరించారు. అనంతపురం జిల్లా అంధత్వ నివారణ సంస్థ, రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఆయన కంటి కార్నియాలను సేకరించారు. కుటుంబ సభ్యులకు సేవా సంఘం కృతజ్ఞతలు తెలిపింది.